అబూబక్ర్ మొదటి ఖలీఫా (మహమ్మద్ తరువాయి) ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రెండవ ఖలీఫా ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ మూడవ ఖలీఫా అలీ ఇబ్న్ అబీ తాలిబ్ నాలుగవ ఖలిఫా, మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు. హుసేన్ ఇబ్న్ అలీ అలీ ఇబ్న్ అబీతాలిబ్ కుమారుడు. ఇబ్న్ అబ్బాస్ - 619, అరేబియా అబ్దుల్లా ఇబ్న్ మసూద్ - 652 జైద్ ఇబ్న్ సాబిత్ - 610 హసన్ బస్రి - (642 - 728 or 737) ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ - (682 - 720) అబూ హనీఫా - (699 - 767 మాలిక్ ఇబ్న్ అనస్ - (715 - 796) జాబిర్ ఇబ్న్ హయ్యాన్ - (721 - 815), రసాయనశాస్త్ర పితామహుడు. ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారిజిమి (780 - 850) పర్షియన్ ఖగోళశాస్త్రజ్ఞుడు, అల్-జీబ్రా పితామహుడు. అబూ అబ్దుల్లా అష్-షాఫి - (767 - 820) అహ్మద్ ఇబ్న్ హంబల్ - (780 - 855), యాకూబ్ ఇబ్న్ ఇస్ హాఖ్ అల్-ఖింది - (801 - 873), అరబ్, బహుముఖ ప్ర్జజ్ఞాశాలి ముహమ్మద్ అల్-బుఖారి - 810 - 870, పారశీకుడు, హదీసులు (సహీ బుఖారి) ఇబ్న్ హిషామ్ - (మరణం 834) అబూ దావూద్ అస్-సిజిస్తాని, (817 - 888) (బస్రా), సునన్ అబూ దావూద్, పారశీకుడు, హదీసులు. ఇమామ్ ముస్లిమ్ ఇబ్న్ అల్-హజ్జాజ్ - (821 - 875), సహీ ముస్లిం, పారశీకుడు. అల్-తిర్మజి - (824 - 892), జామి అత్-తిర్మజి ఇబ్న్ మాజాహ్ - (824 - 887) పారశీకుడు, సునన్ ఇబ్న్ మాజాహ్ ఇబ్న్ ఖుతైబా - (828-889) అల్-నసాయి - (829 - 915) హదీసుల క్రోడీకరణ, పారశీకుడు ఇబ్న్ జరీర్ అల్-తబరి - (838 - 923), సున్ని, పారశీకుడు (తారీఖ్ అల్-తబరి, తఫ్సీర్ అల్-తబరి) అబు అల్-హసన్ అల్-అష్ హరి - (874 – 936) అరబ్ అత్-తహావి - (853 - 933) ఈజిప్టు, అఖీదా అత్-తహావియ అబు మన్సూర్ అల్-మతురూజి - మరణం 333 AH / 944, పారశీకుడు అల్-ఫరబి - (870 - 950), పర్షియన్ అల్-బర్-బహారీ - (మరణం 940) ఇరాకీ విద్వాంసుడు, ఆంత్రోపాలజి అల్-తబరాని - (875 - 975) అల్-ముజామ్ అల్-కబీర్ ముల్లా నస్రుద్దీన్ - ఇస్లామీయ స్వర్ణయుగం హకీమ్ అల్-నిషబూరి - (933 - 1012/1014) పర్షియన్, ముస్తద్రక్ అల్-హకీమ్ అబు అల్-ఖాసిమ్ అల్-జవాహరి (అబుల్కేసిస్) (936-1013), అందలూసి అరబ్ వైద్యుడు, నవీన శస్త్రచికిత్సా పితామహుడు ఇబ్న్ అల్-హైతామ్ (అల్హాకెన్) (965-1039), అరబ్ మరియు పర్షియాకు చెందిన విశ్వవిజ్ఞాని, కంటి చికిత్సా పితామహుడు, మానసిక చికిత్సావిధాన స్థాపకుడు, మొదటి మానసిక సైధ్ధాంతికుడు మరియు శాస్త్రజ్ఞుడు అల్-షరీఫ్ అల్-రాజి - 970, (నహజ్ అల్-బలాఘ) అల్-మవారిది (972- 1058), అరబ్ అబూ రైహాన్ అల్-బెరూని - (973-1048), పర్షియన్, విశ్వజనీయ జ్ఞాని, (father of geodesy and Indology), మొదటి ఆంత్రోపాలజి సైధ్ధాంతికుడు ఇబ్న్ సీనా (అవిసెన్నా) (980-1037), పర్షియన్, విశ్వజనీయ జ్ఞాని మరియు నవీన వైద్యశాస్త్ర పితామహుడు ఇబ్న్ హాజమ్ - (994 – 1064), ఖర్తబా (కార్డోబా) అందలూసి (స్పెయిన్) తత్వవేత్త అల్-ఖాతిబ్ అల్-బగ్దాది - (1001 - 1072) నిజాముల్ ముల్క్ - (1018 – 1092) పర్షియన్ సియాసత్ నామా అల్-జువైని - (1020 - 1079), ఫరాయిజుల్-సిమ్ తైన్ అలీ ఇబ్న్ తాహిర్ అల్-సులామి - మరణం 1106 అల్-ఘజాలి - (1058-1111) ధార్మిక పండితుడు, తత్వవేత్త. ఇబ్న్ యహ్యా అల్ మగ్రిబి అల్-సమావల్- (1130-1180) ఓ మంచి మరాఖష్ యహూది ఇబ్న్ ఖుదామహ్ అల్-మఖ్దిసి - (1147-1223) అల్-ముఘ్ ని ఫకృద్దీన్ అల్-రాజి, (1149-1209) పర్షియన్ అలీ ఇబ్న్ అల్-అసీర్ - (1160 - 1233), సంపూర్ణ చరిత్ర నాసిరుద్దీన్ అల్-తూసి - 1201, పర్షియా, బహుముఖ ప్రజ్ఞాశాలి, జిజ్-ఎ-ఇల్ ఖాని, త్రికోణమితి స్థాపకుడు. మహమూద్ అల్-అలూసి - (1217 - 1270), రూహ్ అల్-మాని తఫ్సీర్ జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి () సిబ్త్ ఇబ్న్ అల్-జవాజి - d. 1257 అల్-ఖుర్తుబి - మరణం 1273 తఫ్సీర్ అల్-ఖుర్తుబి, అందలూసి అల్-నవావి - (1233-1278) షరహ్ సహీ ముస్లిం, రియాజుస్-సాలిహీన్, 40 హదీస్ నవావి ఇబ్న్ తైమియ్య - (1263-1328) సున్ని, (మజ్మూఅల్-ఫత్వా అల్-కుబ్రా) Majmu al-Fatwa al-Kubra) అబుల్ ఫిదా ఇస్మాయీల్ ఇబ్న్ హామ్వి, (1273 -1331), సున్ని షాఫయి, సిరియా, బహుముఖ విద్వాంసుడు, తారీఖ్ అబుల్ ఫిదా అల్-జహాబి - (1274-1348) తల్ఖీస్ అల్-ముస్తద్రక్ ఇబ్న్ అల్-ఖయ్యిమ్ అల్-జౌజియ - (1292-1350) జాద్-అల్-మాద్ అల్-హాఫిజ్ ఇబ్న్ కసీర్ - (1301-1373) తఫ్సీర్ ఇబ్న్ కసీర్ అలి ఇబ్న్ అబు బక్ర్ అల్-హైతమి - 13??, మాజ అల్-జవాయిద్ ఇబ్నె ఖుల్దూన్ - (1332 - 1406), చరిత్రకారుడు, సామాజికశాస్త్రాలు, పౌరగణాంకశాస్త్రపితామహుడు, తత్వము. అల్-హఫీజ్ ఇబ్న్ రజబ్ అల్-హంబలి - (1335-1392) డమాస్కస్ (సిరియా) ఇబ్న్ హజర్ అల్-అస్ఖలాని - (1372-1449) ముహద్దిస్, అల్-ఫతహ్ అల్-బారి, బలూగ్-అల్-మారమ్ అల్-సుయూతి - (1445 - 1505), ఖలీఫాల చరిత్ర ఇబ్న్ హాజర్ అల్-హైతమి - (1525 - 1590) అల్-సవాయిఖ్ అల్-ముహ్ రిఖ ముల్లా సద్రా - 1571, షియా, పర్షియన్, తత్వము, సూఫీ షాహ్ వలీ అల్లాహ్ - (1703–1762) అహ్మద్ రజా ఖాన్ - (1856-1921) ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ - (1703-1792) అష్-షౌకాని - (1760 - 1834) మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి - (1826 – 1905) మౌలానా ముహమ్మద్ ఖాసిమ్ నానోత్వి - (1832 - 1879), దేవ్ బంద్ మదరసా స్థాపకుడు షంసుల్ హఖ్ అజీమాబాది -1857 -1911, భారత్, ఔనుల్-మాబూద్ షరహ్ సునన్ అబి దావూద్ షిబ్లి నౌమాని - (1857 - 1914) రాషిద్ రిదా - (1865-1935) సిరియా (షామ్) అబ్దుల్ హాకిమ్ అర్వాసి - (1867 - 1943) మౌలానా అబుల్ కలాం ఆజాద్ సయ్యద్ అబ్దుల్లా షా నఖ్ష్ బంది - 1872-1964 దక్షిణభారత సున్నిముహద్దిస్ బదీఉజ్ జమాఁ సయ్యద్ నూర్సి - (1877 - 1960), తుర్కీ కుర్దిష్ ఇస్లామీయ పండితుడు ముహమ్మద్ ఇక్బాల్ - (1877-1938), కవి, తత్వవేత్త మరియు రాజకీయవేత్త, భారతదేశం (స్వాతంత్ర్యపూర్వం) అబ్దుర్-రహ్మాన్ ఇబ్న్ నాసిర్ అస్-సాది - (1889-1956) సయ్యద్ అబుల్ అలా మౌదూది - (1903-1979) తఫ్హీముల్-ఖురాన్, జమాఅతే-ఇస్లామీ స్థాపకుడు, భారతదేశం (స్వాతంత్ర్యపూర్వం) అమీన్ అహ్ సన్ ఇస్లాహి (1904–1997) - తదబ్బుర్-ఎ-ఖురాన్ ఖాలిద్ మసూద్ (1935–2003) - హయాత్-ఎ-రసూల్-ఎ-ఉమ్మి ముహమ్మద్ ముతవల్లి అల్ షారవి - (1911-1998) హుసైన్ హిల్మి ఇసిక్ (1911-2001) - సాదత్-ఎ-ఇబాదియ్య సయ్యద్ అబుల్ హసన్ నద్వి - (1914 - 1999) అల్-ముహద్దిస్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్-అల్బాని - (1914-1999) ముహమ్మద్ యూసుఫ్ ఖాండేల్వి - (1917 – 1965) India Sunni అహ్మద్ దీదాత్ - (1918 - 2005) ఫజలుర్-రహ్మాన్ - (1919–1988) ఇస్లామీయ పండితుడు ఇస్మాయీల్ అల్ ఫారూఖి - (1921 - 1986), సున్నీ, పాలస్తీనా, తత్వవేత్త ఇబ్న్ ఉసైమీన్ - (1925 - 2001) మౌలానా షాహ్ అహ్మద్ నూరాని - (1926 - 2003), పాకిస్తాన్ యూసుఫ్ అల్-ఖరాదవి - b. 1926 ఖుర్షీద్ అహ్మద్ - జననం 1932 అహ్మద్ సైఫీ మారిఫ్ - జననం 1935 నూర్ ఖులిష్ మాజిద్ - (1939 - 2005) ఫెతుల్లాహ్ గులెన్ - జననం 1941 తుర్కీ షేఖ్ అబ్దుల్ హాది పలాజ్జి - జననం 1961 ఇటలీ, ఇస్లామీయ పండితుడు అబ్దుల్లా యూసుఫ్ ఆజమ్ - (1941 - 1989) నస్ర్ హమీద్ అబూ జైద్ - జననం 1943, అమీన్ రయీస్ - జననం 1944, ముహమ్మద్ తాహిరుల్ ఖాద్రి - జననం 1951 తఖిఉద్దీన్ అల్-నబహాని - (1909 - 1977) ఇమ్రాన్ నాజర్ హుసైన్ జెరూసలేం ఇన్ ఖురాజ్
రసాయనశాస్త్ర పితామహుడు ఎవరు?
Ground Truth Answers: జాబిర్ ఇబ్న్ హయ్యాన్జాబిర్ ఇబ్న్ హయ్యాన్జాబిర్ ఇబ్న్ హయ్యాన్
Prediction: